Dinesh Karthik Success Story|Teamindia మహర్షి DK అన్న #Cricket | Telugu Oneindia

Dinesh Karthik Success Story|Teamindia మహర్షి DK అన్న #Cricket | Telugu Oneindia

Dinesh Karthik incredible story...how dinesh karthik overcome depression ? | ఇదే కదా.ఇదే కదా నీ కథ...ముగింపు లేనిదాయ్ సదా సాగదా... br మహర్షి సినిమా లోని ఈ పాట మన నిజ జీవితంలో అప్లై చేస్తే చాల మంది యోధులకి సెట్ అవుతుంది.. br యోధులు అంటే యుద్ధాలు చెయ్యకర్లేదు...రాజ్యాలు గెలవక్కర్లేదు... br నీకు వచ్చిన కష్టాన్ని తట్టుకుని br ...జీవితంలో పడి లేచిన కెరటం లా మళ్లీ నిలదొక్కుకుంటే...వాడే రియల్ హీరో...వాడే నిజమైన మహర్షి..ఈ వీడియో లో మన టీమిండియా మహర్షి గురించి తెలుసుకుందాం...అతడే దినేష్ కార్తీక్.


User: Oneindia Telugu

Views: 174

Uploaded: 2022-06-01

Duration: 05:21

Your Page Title