టీడీపీకి రాజీనామా చేస్తున్నా.. దివ్యవాణి సంచలనం

టీడీపీకి రాజీనామా చేస్తున్నా.. దివ్యవాణి సంచలనం

టీడీపీ నాయకురాలు, సినీ నటి దివ్యవాణి రాజీనామా ఎపిసోడ్ కీలక మలుపు తిరిగింది. రేపు రాజీనామా చేయబోతున్నానంటూ బుధవారం రాత్రి ఆమె ఓ వీడియోను రిలీజ్ చేశారు. మీడియా సమావేశంలో పూర్తి వివరాలను వెల్లడిస్తానని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సమావేశం అనంతరం దివ్యవాణి ఈ ప్రకటన చేయడం హాట్ టాపిక్‌గా మారింది.


User: Telugu Samayam

Views: 35

Uploaded: 2022-06-02

Duration: 01:34

Your Page Title