TDP Vangalapudi Anitha : వంగలపూడి అనితను అడ్డుకున్న పోలీసులు | ABP Desam

TDP Vangalapudi Anitha : వంగలపూడి అనితను అడ్డుకున్న పోలీసులు | ABP Desam

TDP Mahila President Anita ను పోలీసులు అడ్డుకున్నారు. Brandix లో నిన్న జరిగిన గ్యాస్ లీకేజీ ఘటనలో బాధితులను పరామర్శించేందుకు బయల్దేరిన తనను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అడ్డుకున్నారంటూ అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ లీకేజీ ఘటనలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందంటూ అనిత మండిపడ్డారు.


User: Abp Desam

Views: 13

Uploaded: 2022-06-04

Duration: 02:57