Pawan Kalyan కూడా ఆ బ్యాచ్ నే అందుకే ఫెయిల్ అయిన విద్యార్థుల పై అభిమానం *AP | Telugu Oneindia

Pawan Kalyan కూడా ఆ బ్యాచ్ నే అందుకే ఫెయిల్ అయిన విద్యార్థుల పై అభిమానం *AP | Telugu Oneindia

Andhra Pradesh: Perni Nani Satires On Pawan Kalyan over his comments on AP 10Th class failed students | పదవతరగతి ఫలితాలపై పవన్ కళ్యాణ్ తమను విమర్శించటం విడ్డూరంగా ఉందని పేర్ని నాని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ పదవతరగతి ఫెయిల్ అయ్యారని, అందుకే ఆయన ఫెయిల్ అయిన విద్యార్థుల పట్ల అభిమానం చూపిస్తున్నారని, పాస్ కాని వారందరినీ తన సంఘమే అనుకుంటున్నారు అంటూ పేర్ని నాని ఎద్దేవా చేశారు.


User: Oneindia Telugu

Views: 396

Uploaded: 2022-06-09

Duration: 02:21