Thief Snatches Phone From Moving Train *National | Telugu OneIndia

By : Oneindia Telugu

Published On: 2022-06-10

1.4K Views

01:54

Two guys traveling on the Intercity Express from Katiyar to Patna are sitting near the open gate. Sameer Kumar, one of the two .. is recording video of Ganga with his mobile. Meanwhile it seemed to them that someone was standing on the bridge, hanging. Looking to see who he is. One cut ... the boy has no mobile in his hand. Then it made sense. That hanging man .theft the mobile | కతియార్ నుంచి పాట్నా వెళ్తున్న ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు కుర్రాళ్లు.. ఓపెన్ గేట్ దగ్గర కూర్చున్నారు. ఇద్దరిలో ఒకడైన సమీర్ కుమార్.. మొబైల్‌తో గంగానదిని వీడియో రికార్డ్ చేస్తున్నాడు. ఇంతలో వంతెనపై ఎవరో నిల్చున్నట్లు, వేలాడుతున్నట్లు వారికి కనిపించింది. అతనెవరా అని చూస్తూ ఉన్నారు. కట్ చేస్తే... కుర్రాడి చేతిలో మొబైల్ లేదు. అప్పుడు అర్థమైంది. ఆ వేలాడిన వ్యక్తి... మొబైల్ కొట్టేశాడని.

#Traintheft
#Hangingman
#Bihar
#Twitterviral
#Indianrailways
#Trainjourney

Trending Videos - 4 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 4, 2024