AP CM Jagan made changes in Arogya Sri *Andhrapradesh | Telugu OneIndia

AP CM Jagan made changes in Arogya Sri *Andhrapradesh | Telugu OneIndia

AP Govt made changes in Arogya Sri related schemes | br రాష్ట్రంలో ఏ తరహా ప్రసవం జరిగినా తల్లికి రూ.5వేలు ఇవ్వాలని జగన్ ఆదేశాలు ఇచ్చారు.సహజ ప్రసవం జరిగినా, సిజేరియన్‌ జరిగినా రూ.5వేలు ఇస్తారు. గతంలో సిజేరియన్‌ జరిగితే రూ.3వేలే, దీన్ని రూ.5వేలకు పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సహజ ప్రసవాలను పెంచడంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందన్నారుఆరోగ్య శ్రీపైనా సీఎం సమీక్ష నిర్వహించారు.ఇందులో ఆరోగ్యశ్రీ కింద అందుతున్న వివిధ కార్యక్రమాలకు ప్రభుత్వం చేస్తున్న ఖర్చును అధికారులు వివరించారు. ఆరోగ్యశ్రీలో 2446 ప్రొసీజర్లు కవర్‌ అవుతున్నాయని అధికారులు సీఎంకు తెలిపారు.దీనిపై నిరంతర అధ్యయనం చేయాలి, అవసరాల మేరకు, మరింత మంచి చేయడానికి ప్రొసీజర్ల సంఖ్యను పెంచాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు.


User: Oneindia Telugu

Views: 83

Uploaded: 2022-06-14

Duration: 02:27

Your Page Title