Mamatha Banerjee All Party Meeting: రాష్ట్రపతి అభ్యర్థి చర్చపై ఏపీ నాయకులకు చోటు ఎందుకు లేదు..?

Mamatha Banerjee All Party Meeting: రాష్ట్రపతి అభ్యర్థి చర్చపై ఏపీ నాయకులకు చోటు ఎందుకు లేదు..?

రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు మమతా బెనర్జీ అధ్యక్షతన దిల్లీలో జరుగుతున్న భేటీ కోసం ఏపీ నాయకులు ఎవరికీ ఆహ్వానం అందలేదు. రాష్ట్రంలో అన్ని పార్టీలు బీజేపీకి దగ్గరగా ఉన్నాయనే భావనలో మమత ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అసలు కారణాలు ఏమై ఉండొచ్చు..? మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు.

User: Abp Desam

Views: 6

Uploaded: 2022-06-15

Duration: 04:03