Pegasus house committee : ముగిసిన రెండు రోజుల హౌస్ కమిటీ సమావేశాలు | ABP Desam

Pegasus house committee : ముగిసిన రెండు రోజుల హౌస్ కమిటీ సమావేశాలు | ABP Desam

TDP హయాంలో డేటా చౌర్యం జరిగిందని పెగాగస్ పై ఏర్పాటైన House Committe ప్రాథమికంగా భావిస్తున్నట్లు హౌస్ కమిటీ ఛైర్మన్ భూమన కరుణాకరెడ్డి తెలిపారు. రెండు రోజుల పాటు సచివాలయంలో సమావేశాలు నిర్వహించిన ఆయన....వచ్చే నెల 5,6 వ తేదీల్లో మళ్లీ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. మూడు నెలల్లో నివేదిక ఇస్తామన్నారు.


User: Abp Desam

Views: 1

Uploaded: 2022-06-15

Duration: 04:10

Your Page Title