Tirupati Safai Karmachari Died : తిరుపతి వైకుంఠపురంలో విషాదం | ABP Desam

Tirupati Safai Karmachari Died : తిరుపతి వైకుంఠపురంలో విషాదం | ABP Desam

తిరుపతి వైకుంఠపురం ఆర్చ్‌ సమీపంలో ఘోరం జరిగింది. మ్యాన్‌ హోల్‌ను శుభ్రపరిచేందుకు వెళ్లిన ఇద్దరు పారిశుద్ధ్య కార్మికుల్లో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

User: Abp Desam

Views: 4

Uploaded: 2022-06-15

Duration: 01:18

Your Page Title