IND VS ENG: KL Rahul దూరం Ireland సిరీస్‌కు కెప్టెన్‌గా Hardik Pandya *Cricket | Telugu Oneindia

By : Oneindia Telugu

Published On: 2022-06-16

97 Views

01:38

India vs England: KL Rahul going To Miss England Series And Hardik Pandya Could Captain vs Ireland says Reports | గాయం కారణంగా చివరి నిమిషంలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ నుంచి తప్పుకున్న టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దాంతో అతను ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లడంపై సందేహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే బర్మింగ్‌హామ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదో టెస్టుకు అతను దూరం కానున్నాడు. రెండు టీ20ల కోసం ఐర్లాండ్‌లో పర్యటించే భారత టీ20 జట్టు కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్య నియమితుడయ్యాడు.


#IndiavsEngland
#KLRahul
#INDVSSA

Trending Videos - 1 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 1, 2024