COVID 19: Coronavirus In India ఫోర్త్ వేవ్ అలజడి *Health || Telugu OneIndia

COVID 19: Coronavirus In India ఫోర్త్ వేవ్ అలజడి *Health || Telugu OneIndia

Coronavirus In India Update: 12,213 corona cases registered in the last 24 hours in India br br #COVID19 br #CoronavirusInIndia br #corona4thwave br br మరోసారి కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 12,213 మంది వైరస్ బారిన పడ్డారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ నెమ్మదిగా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఈ స్థాయిలో కేసులు రావటంతో కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్రాలను అలర్ట్ చేసింది.


User: Oneindia Telugu

Views: 117

Uploaded: 2022-06-16

Duration: 02:04

Your Page Title