రాష్ట్ర రెండవ అధికార భాషగా ఉర్దూ *Andhrapradesh | Telugu Oneindia

రాష్ట్ర రెండవ అధికార భాషగా ఉర్దూ *Andhrapradesh | Telugu Oneindia

Urdu as Second Official Language After Telugu in the AP state, YS Jagan led AP Govt has recognised | ఏపీ రాష్ట్రంలో అధికార బాషగా తెలుగు కొనసాగుతుండగా ఆ తర్వాత స్దానంలో రెండో అధికార భాషగా ఉర్దూను గుర్తించాలనే డిమాండ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. దీనికి ఎట్టకేలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఆంధ్రప్రదేశ్‌లో ఉర్దూకు రెండో అధికార భాషగా గుర్తింపు లభించింది. ఉర్దూను రాష్ట్ర రెండవ అధికారిక భాషగా గుర్తిస్తూ జగన్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.


User: Oneindia Telugu

Views: 114

Uploaded: 2022-06-17

Duration: 01:28