Secunderabad Incident Updates: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసులో లేటెస్ట్ అప్డేట్స్ ఇవే

Secunderabad Incident Updates: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసులో లేటెస్ట్ అప్డేట్స్ ఇవే

Secunderabad Railway Station అల్లర్ల కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. అల్లర్లకు వాట్సాప్ గ్రూప్ వేదికగా ప్లాన్ జరిగినట్టు తెలుస్తోంది. నరసరావుపేటలో సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వహిస్తున్న ఖమ్మంకు చెందిన ఆవుల సుబ్బారావును పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ రైల్వేస్టేషన్ ను సీపీ క్రాంతి రాణా టాటా పరిశీలించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు.

User: Abp Desam

Views: 5

Uploaded: 2022-06-18

Duration: 10:31

Your Page Title