Agnipath Scheme:కేంద్రం కీలక నిర్ణయం... కేంద్రబలగాల్లో 10 శాతం రిజర్వేషన్ *Defence | Telugu Oneindia

Agnipath Scheme:కేంద్రం కీలక నిర్ణయం... కేంద్రబలగాల్లో 10 శాతం రిజర్వేషన్ *Defence | Telugu Oneindia

Agneepath Yojana Scheme: Defence ministry announce 10 per cent quotas for Agniveers in addition to existing quotas | అగ్నివీరుల ఉద్యోగ భద్రత విషయంలో నెలకొన్న సందేహాల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అగ్నివీరులకు నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత ఇచ్చే సర్టిఫికెట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లోకి వెళ్లే్ అవకాశం కల్పించగా.. ఇప్పుడు ఏకంగా కేంద్ర బలగాల్లోకి, అలాగే అస్సాం రైఫిల్స్ లోకి వెళ్లే అవకాశం కూడా కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర బలగాలతో పాటు అస్సాం రైఫిల్స్ లోకి వెళ్లాలనుకునే అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది.


User: Oneindia Telugu

Views: 588

Uploaded: 2022-06-18

Duration: 01:57

Your Page Title