Madan Lal: టీమిండియా కెప్టెన్ అంటే మాటలు కాదు | Rishabh Pant *Cricket || Telugu Oneindia

Madan Lal: టీమిండియా కెప్టెన్ అంటే మాటలు కాదు | Rishabh Pant *Cricket || Telugu Oneindia

Madan Lal on Rishabh Pant’s team India captaincy and says not a right time to give Rishabh Pant Indian captaincy right now br br #RishabhPant br #MadanLal br #Teamindia br br భారతదేశ భవిష్యత్తు కెప్టెన్‌గా ఎదగడానికి రిషబ్ పంత్ బలమైన కంటెండర్ అయినప్పటికీ.. అతనికి ఇంకా చాలా టైం పడుతుందని మాజీ బీసీసీఐ సెలెక్టర్, కోచ్ మదన్ లాల్ అభిప్రాయపడ్డాడు. పంత్ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడానికి ప్రస్తుతం సరైన పర్సన్ కాదని కుండబద్ధలు కొట్టాడు. పంత్ తొలుత బ్యాటర్‌గా మెచురిటీ చూపించాల్సిన అవసరం ఉందని, అది అతని కెప్టెన్సీ నైపుణ్యాలను ప్రతిబింబించగలదని అతను పేర్కొన్నాడు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2022-06-22

Duration: 01:56

Your Page Title