Hindupur YCP MLC Iqbal Attack : తన వ్యతిరేక వర్గంపై ఎమ్మెల్సీ ఇక్బాల్ దాడి | ABP Desam

Hindupur YCP MLC Iqbal Attack : తన వ్యతిరేక వర్గంపై ఎమ్మెల్సీ ఇక్బాల్ దాడి | ABP Desam

సత్యసాయి జిల్లా హిందూపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీలో వర్గ విభేధాలు భగ్గుమనటంతో పాటు కొట్లాటకు దారి తీశాయి. వైసీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ కు వ్యతిరేకంగా కొంత మంది అనుచరులు రెబల్స్ గా మారి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎమ్మెల్సీ ఇక్బాల్ కారణంగా పార్టీ నాశనమవుతోందంటూ ప్రెస్ మీట్ పెట్టారు. హిందూపురం ప్రెస్ క్లబ్ కు తన మనుషులతో కలిసి వచ్చిన ఎమ్మెల్సీ ఇక్బాల్ రెబల్స్ పై విరుచుకుపడ్డారు. ఈ సందర్భఁగా ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది.


User: Abp Desam

Views: 1

Uploaded: 2022-06-24

Duration: 02:15

Your Page Title