రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల *Telangana | Telugu OneIndia

రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల *Telangana | Telugu OneIndia

Telangana inter results will be released on June 28th. br br తెలంగాణలో ఇంటర్ ఫలితాల విడుదల తేదీ ఖరారైంది. జూన్ 28న ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. మంగళవారం ఉదయం 11 గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు వెల్లడిస్తామని ఓ ప్రకటనలో పేర్కొంది. br br #tsbie.cgg.


User: Oneindia Telugu

Views: 1.5K

Uploaded: 2022-06-27

Duration: 01:05

Your Page Title