సీఎం పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామా,ప్రభుత్వ ఏర్పాటుకు ఫడ్నవీస్ *Politics || Telugu OneIndia

సీఎం పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామా,ప్రభుత్వ ఏర్పాటుకు ఫడ్నవీస్ *Politics || Telugu OneIndia

Maharashtra Political Crisis: Uddhav Thackeray Resigns And submitted his resignation to Governor Bhagat Singh Koshyari br br br br #Maharashtrapoliticalcrisis br #UddhavThackeray br #EknathShinde br br ముఖ్యమంత్రి పదవితోపాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన కొద్ది సేపటికే (బుధవారం రాత్రి) ఉద్ధవ్ థాక్రే భారీ కాన్వాయ్‌తో రాజ్ భవన్‌కు చేరుకున్నారు. గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీని కలిసి ఆయనకు తన రాజీనామా లేఖను సమర్పించారు ఉద్ధవ్ థాక్రే. ఆయన వెంట కుమారుడు ఆదిత్య థాక్రేతోపాటు పలువురు నేతలు ఉన్నారు. ఉద్ధవ్ రాకతో అక్కడికి భారీగా శివసేన నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. కాగా, ఉద్ధవ్ రాజీనామా లేఖను గవర్నర్ ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఉద్ధవ్‌ను గవర్నర్ కోరారు.


User: Oneindia Telugu

Views: 229

Uploaded: 2022-06-30

Duration: 01:47

Your Page Title