Telangana Ministers : జగదాంబిక అమ్మవారికి మంత్రుల పట్టువస్త్రాల సమర్పణ | ABP Desam

Telangana Ministers : జగదాంబిక అమ్మవారికి మంత్రుల పట్టువస్త్రాల సమర్పణ | ABP Desam

గోల్కోండ కోట బోనమెత్తింది. అషాఢ మాస బోనాల జాతర ఉత్సవాలకు అంగరంగవైభవంగా అంకురార్పణ జరిగింది. లంగర్ హౌజ్ చౌరస్తా వద్ద బంగారు బోనానికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, మహమూద్ అలీ దీపం వెలిగించి పూజలు నిర్వహించారు. జగదాంబిక అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

User: Abp Desam

Views: 17

Uploaded: 2022-06-30

Duration: 03:04

Your Page Title