Puri Jagannath rath Yatra : నేడే పూరీ జగన్నాథుడి రథయాత్ర | ABP Desam

Puri Jagannath rath Yatra : నేడే పూరీ జగన్నాథుడి రథయాత్ర | ABP Desam

ఒడిషాలోని పూరీలో ప్రసిద్ధ జగన్నాథుడి రథయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కొవిడ్ మహమ్మారి కారణంగా రేండేళ్లుగా వాయిదా వేసిన జగన్నాథుడి రథయాత్రను పరిమిత భక్తుల మధ్య నిర్వహించనున్నారు.

User: Abp Desam

Views: 149

Uploaded: 2022-07-01

Duration: 02:22