Shock to AP Government : ఆన్ టిక్కెట్ల వ్యవహారం పై విచారణ వాయిదా | ABP Desam

Shock to AP Government : ఆన్ టిక్కెట్ల వ్యవహారం పై విచారణ వాయిదా | ABP Desam

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. సినిమా ఆన్ లైన్ టికెట్స్ జీవో 69 నిలుపుదల చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదనంతరపు చర్యలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది.

User: Abp Desam

Views: 11

Uploaded: 2022-07-01

Duration: 01:03

Your Page Title