ఏపీఎస్‌ఆర్టీసీ ఛార్జీల పెంపు... తెలుగు ప్రజలపై భారం *AndhraPradesh | Telugu Oneindia

ఏపీఎస్‌ఆర్టీసీ ఛార్జీల పెంపు... తెలుగు ప్రజలపై భారం *AndhraPradesh | Telugu Oneindia

APSRTC Hiked Charges From July 1st in Andhra Pradesh | జులై 1 నుంచి బస్సు ఛార్జీలు పెంచాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. డీజిల్ సెస్ పెంపు వల్ల ఛార్జీలు పెంచక తప్పలదేని ఆర్టీసీ యాజమాన్యం చెబుతోంది.డీజిల్‌ సెస్‌ పెంపు కారణంగా ఇప్పటికే తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణికులు ఇతర రాష్ట్రాల ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2022-07-01

Duration: 02:00