మరోసారి వెండితెరపై అనుష్క, ప్రభాస్ రొమాన్స్ *Entertainment | Telugu Oneindia

మరోసారి వెండితెరపై అనుష్క, ప్రభాస్ రొమాన్స్ *Entertainment | Telugu Oneindia

Once again prabhas and anushka combination in crazy director project | బాహుబలి సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన వీరు మరోసారి కలిసి నటిస్తే చూడాలి అని ఓవర్గం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఒక టాలెంటెడ్ దర్శకుడు వీరిని మరోసారి వెండితెరపై క్యూట్ లవర్స్ గా చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..


User: Oneindia Telugu

Views: 623

Uploaded: 2022-07-02

Duration: 01:37

Your Page Title