Nellore Locals on RTC Charges : ఆర్టీసీ ఛార్జీల పెంపుపై నెల్లూరు వాసుల ఆగ్రహం | ABP Desam

Nellore Locals on RTC Charges : ఆర్టీసీ ఛార్జీల పెంపుపై నెల్లూరు వాసుల ఆగ్రహం | ABP Desam

రెండు నెలల్లో రెండు సార్లు ఆర్టీసీ బస్ ఛార్జీలను పెంచితే మధ్యతరగతి, పేద ప్రజలు ప్రయాణాలు ఎలా చేయాలని నెల్లూరు వాసులు ప్రశ్నిస్తున్నారు. అసలే అన్ని రకాల నిత్యావసరాల ధరలు పెరుగుతుంటో మరో వైపు ఈ ఛార్జీల భారం మోపుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

User: Abp Desam

Views: 30

Uploaded: 2022-07-03

Duration: 04:17

Your Page Title