మోడీ భీమవరం పర్యటన, వంద ప్రశ్నలకు జవాబు* Andhrapradesh | Telugu Oneindia

మోడీ భీమవరం పర్యటన, వంద ప్రశ్నలకు జవాబు* Andhrapradesh | Telugu Oneindia

PM Modi Bhimavaram Tour Updates: Chandrababu naidu, Pawan kalyan and Narasapur MP K Raghurama Krishnam Raju are not to be present in Bhimavaram | ఏపీలో ప్రధాని మోడీ ఇవాళ పర్యటించబోతున్నారు. తన సొంత నియోజకవరంగలో జరుగుతున్న ఈ టూర్ కు హజరయ్యేందుకు స్ధానిక ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన ప్రయత్నాలూ నెరవేరలేదు. దీంతో ఆయన పర్యటన రద్దు చేసుకున్నారు. ఇక సీఎం వైఎస్ జగన్ తో పాటు ప్రధాని మోడీ, చిరంజీవి మాత్రమే వేదికపై ఆసీనులవుతున్నారు.ప్రధాని మోడీ టూర్ లో పాల్గొనేందుకు పారిస్ నుంచి ఆఘమేఘాల మీద తిరిగొచ్చిన సీఎం వైఎస్ జగన్ కు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది.


User: Oneindia Telugu

Views: 266

Uploaded: 2022-07-04

Duration: 02:29

Your Page Title