మూడు సంవ‌త్స‌రాల త‌ర్వాత వాస్త‌వాల‌ను గుర్తిస్తున్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌? *Politics Telugu OneIndia

మూడు సంవ‌త్స‌రాల త‌ర్వాత వాస్త‌వాల‌ను గుర్తిస్తున్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌? *Politics Telugu OneIndia

Andhra Pradesh: AP CM YS Jagan now realizing Facts related to YSRCP Activists before elections br br #apcmysjagan br #YSRCP br #Andhrapradesh br br ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి మూడు సంవ‌త్స‌రాల త‌ర్వాత పార్టీలోకానీ, ప్ర‌భుత్వంలోకానీ అస‌లు వాస్త‌వాల‌ను గుర్తిస్తున్నార‌ని పార్టీ శ్రేణులు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. రెండు సంవ‌త్స‌రాల విలువైన కాలాన్ని క‌రోనా తీసుకుపోవ‌డం, ఆ త‌ర్వాత జ‌రిగిన కార్య‌క్ర‌మాల్లో కూడా శ్రేణుల‌తో మ‌మేక‌వ‌డం త‌క్కువ‌గా జ‌రిగింది. ప్ర‌శాంత్ కిషోర్ స్థానంలో వైసీపీకి వ్యూహ‌క‌ర్త‌గా వ్య‌వహ‌రిస్తున్న రుషిరాజ్‌సింగ్ త‌న నివేదిక‌లో కూడా పార్టీ కార్య‌క‌ర్త‌లు అసంతృప్తిగా ఉన్నార‌ని, వారికోసం ప్ర‌త్యేకంగా ఏదైనా ఒక ప‌థ‌కాన్ని కానీ, ఎన్నిక‌ల‌కు ఒక ప్ర‌ణాళిక కానీ రూపొందించాలంటూ నివేదిక ఇచ్చారు.


User: Oneindia Telugu

Views: 864

Uploaded: 2022-07-06

Duration: 02:08