Boy Falls in to BoreWell : ద్వారకా తిరుమల మండలం గుండుగోలనుగుంటలో ఘటన | ABP Desam

Boy Falls in to BoreWell : ద్వారకా తిరుమల మండలం గుండుగోలనుగుంటలో ఘటన | ABP Desam

ద్వారకా తిరుమల మండలం గుండుగోలనుగుంటలో ఓ బోరుబావిలో బాలుడు పడిపోవటం కలకలం రేపింది. సుమారు 30 అడుగుల లోతున్న బావిలో 9 ఏళ్ల జశ్వంత్ పొరపాటున పడిపోయాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

User: Abp Desam

Views: 7

Uploaded: 2022-07-07

Duration: 01:24

Your Page Title