Trap Set For Kakinada Bengal Tiger: పెద్దపులిని పట్టుకునేందుకు ఎర సిద్ధం చేసిన అటవీ అధికారులు

Trap Set For Kakinada Bengal Tiger: పెద్దపులిని పట్టుకునేందుకు ఎర సిద్ధం చేసిన అటవీ అధికారులు

Anakapalle జిల్లా పరిసరాల్లో తిరుగుతున్న పెద్దపులిని పట్టుకునేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బయ్యవరంలోని విస్సన్నపేట అటవీ ప్రాంతంలో ఎరను ఏర్పాటు చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయసారథి అందిస్తారు.

User: Abp Desam

Views: 2

Uploaded: 2022-07-08

Duration: 02:08

Your Page Title