Vijayawada-Chennai Railway Works: 2 దశాబ్దాల తర్వాత విజయవాడ పాతబస్తీలో బ్రిడ్జి మరమ్మతులు| ABP Desam

Vijayawada-Chennai Railway Works: 2 దశాబ్దాల తర్వాత విజయవాడ పాతబస్తీలో బ్రిడ్జి మరమ్మతులు| ABP Desam

సుమారు రెండు దశాబ్దాల తర్వాత విజయవాడ పాతబస్తీలోని బ్రిడ్జి మరమ్మతులు ప్రారంభమయ్యాయి. దీని వల్ల రైల్ ట్రాఫిక్, రోడ్ ట్రాఫిక్ కు తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రైల్వే పనులకు 2 భారీ క్రేన్లను వినియోగిస్తున్నారు. పనులు జరుగుతున్న తీరును మా ప్రతినిధి హరీష్ వివరిస్తారు.

User: Abp Desam

Views: 25

Uploaded: 2022-07-14

Duration: 06:42

Your Page Title