Godavari Floods | వరద ముంచెత్తినా మాకు ఇది మామూలే | ABP Desam

Godavari Floods | వరద ముంచెత్తినా మాకు ఇది మామూలే | ABP Desam

గౌతమీ నదీ పరివాహక గ్రామం ముమ్మిడివరం మండలం గురజాపులంక పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది.. ఈ గ్రామంలో ప్రస్తుతం సుడిలు తిరుగుతూ నదీ ప్రవాహం ఎరులై పారుతుంది.. ఈ ప్రాంత ప్రజలను ఖాళీ చేయాలని అధికారులు ఇప్పటికే పలుసార్లు సూచించినప్పటికీ ఇంకా ఖాళీ చేయని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది.. ఇళ్ల చెంత నుంచి కాలువ ల్లా వరద నీరు ప్రవహిస్తున్నా ఈ గ్రామస్తులు ఏమాత్రం భయపడటం లేదు... అధికారులు ఈరోజు కూడా వెళ్లి పునరావాస కేంద్రాలకు తరలి రావాలని సూచించారు..


User: Abp Desam

Views: 337

Uploaded: 2022-07-14

Duration: 06:51