జాతీయ స్థాయిలో సత్తా చాటిన చిన్న సినిమాలు *Entertainment | Telugu OneIndia

జాతీయ స్థాయిలో సత్తా చాటిన చిన్న సినిమాలు *Entertainment | Telugu OneIndia

In National Film Awards 2022 small telugu films bagged 4 awards in national level. Movies color photo, natyam bagged these awards | శుక్రవారం సాయంత్రం కేంద్ర ప్రసార మాధ్యమాల శాఖ ప్రకటించిన 68వ జాతీయ సినిమా అవార్డులలో తెలుగు సినిమాల సత్తా చాటడం ఆసక్తికరంగా మారింది. తెలుగులో భారీ బడ్జెట్ చిత్రాలతో పోటీ పడుతూ చిన్న సినిమాలు పలు అవార్డులు దక్కించుకోవడం ఆసక్తి రేకెత్తించింది.


User: Oneindia Telugu

Views: 375

Uploaded: 2022-07-23

Duration: 01:34

Your Page Title