కాపు ఓట్లను అమ్ముకునేందుకే పవన్ రాజకీయాలు *Politics | Telugu Oneindia

కాపు ఓట్లను అమ్ముకునేందుకే పవన్ రాజకీయాలు *Politics | Telugu Oneindia

AP CM Jagan visited Gollaprolu in the Kakinada district and distributed the third installment of the YSR Kapu Nestham scheme to the beneficiaries. br br br br #YSRKapuNestham br #apcmjagan br #YSRCPGovt br br కాపు నేస్తం ద్వారా ఈ రోజున 3,38,792 మంది లబ్దిదారులు ఖాతాలు లో 508 కోట్లు జమ చేసారు. మేనిపెస్టో లో చెప్పకపోయిన మీకు తోడుగా ఉండాలని ఈ పధకం తీసుకు వచ్చామని సీఎం వివరించారు. మూడేళ్ళ లో కాపు నేస్తం పథకానికి 1492 కోట్లు అందించాన్నారు. మూడేళ్ళలో కాపు సామాజిక వర్గానికి 16256 కోట్లు లబ్ది చేకూరిందని వివరించారు. ఇళ్ల పట్టాలు పధకం ద్వారా ద్వారా 2,46,080 కాపు మహిళలు కి12 వేలు కోట్లు లబ్ది చేకూరుందని చెప్పారు. ఈ మూడేళ్ళ లో కాపు కుటుంబాలు కి జరిగిన లబ్ది 32 వేలు కోట్లుగా ముఖ్యమంత్రి వెల్లడించారు.


User: Oneindia Telugu

Views: 9

Uploaded: 2022-07-30

Duration: 04:32