సంజయ్ రౌత్ కేసు విషయంలో ఈడీకి చుక్కెదురు? *Politics | Telugu OneIndia

సంజయ్ రౌత్ కేసు విషయంలో ఈడీకి చుక్కెదురు? *Politics | Telugu OneIndia

Special court in Mumbai sent Shiv Sena MP Sanjay Raut to Enforcement Directorate’s (ED) custody till August 4 | శివసేన సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్‌‌ను ముంబై న్యాయస్థానం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల కస్టడీకి అప్పగించింది. ఈడీ అధికారులు ఈ మధ్యాహ్నం ఆయనను న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. మరిన్ని వివరాలను రాబట్టుకోవడానికి ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ఎనిమిది రోజుల పాటు సంజయ్ రౌత్‌ను ఈడీ కస్టడీకి అప్పగించడానికి న్యాయస్థానం అంగీకరించలేదు. నాలుగు రోజుల వరకు మాత్రమే పరిమితం చేసింది. ఇవ్వాళ్టి నుంచి 4వ తేదీ వరకు కస్టడీకి అనుమతి ఇచ్చింది.


User: Oneindia Telugu

Views: 20

Uploaded: 2022-08-01

Duration: 01:41

Your Page Title