Jeevan Reddy Issue నా భర్తను కావాలనే కేసులో ఇరికించారు - Lavanya | Telugu Oneindia

Jeevan Reddy Issue నా భర్తను కావాలనే కేసులో ఇరికించారు - Lavanya | Telugu Oneindia

తన భర్తను కావాలనే కేసులో ఇరించారని ప్రసాద్ గౌడ్ భార్య లావణ్య అన్నారు. ప్రసాద్ గౌడ్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యకు కుట్ర చేశాడని పోలీసులు తెలిపారు.

User: Oneindia Telugu

Views: 9

Uploaded: 2022-08-03

Duration: 02:37