ఈడీ విచారణలో చీకోటి ప్రవీణ్ పొంతనలేని సమాధానాలు *Politic | Telugu OneIndia

ఈడీ విచారణలో చీకోటి ప్రవీణ్ పొంతనలేని సమాధానాలు *Politic | Telugu OneIndia

Chikoti Praveen And Madhav Reddy Appear Before ED In Hyderabad on third day | తెలుగు రాష్ట్రంలో కలకలం సృష్టించిన చీకోటి ప్రవీణ్ వ్యవహారంలో ఈడీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బుధవారం కూడా ఈడీ అధికారులు క్యాసినో ఏజెంట్లు ప్రవీణ్, మాధవరెడ్డిలను ప్రశ్నిస్తున్నారు. బ్యాంకు ఖాతాల్లోని అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన వివరాలు అడుగుతున్నారు.


User: Oneindia Telugu

Views: 6

Uploaded: 2022-08-04

Duration: 06:23

Your Page Title