భారీ మెజార్టీతో విజయం,భారత 14వ ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్‌కర్ *National | Telugu OneIndia

భారీ మెజార్టీతో విజయం,భారత 14వ ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్‌కర్ *National | Telugu OneIndia

Former West Bengal Governor Jagdeep Dhankhar was elected as the 14th Vice-President of India | భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ గెలుపొందారు. ప్రత్యర్థ మార్గరెట్ అళ్వాపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆయన ఇంతకుముందు పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. ధన్‌కర్‌కు 528 ఓట్లు వచ్చాయి. మార్గరెట్ అళ్వాకు 128 ఓట్లు రాగా,340 ఓట్ల తేడాతో విజయం సాధించారు. భారత 14వ ఉప రాష్ట్రపతిగా పదవీ ప్రమాణం చేస్తారు.


User: Oneindia Telugu

Views: 13

Uploaded: 2022-08-07

Duration: 01:16

Your Page Title