మనసున్న నేత వైఎస్ జగన్ అంటున్న టీడీపీ MLA *Politics | Telugu OneIndia

మనసున్న నేత వైఎస్ జగన్ అంటున్న టీడీపీ MLA *Politics | Telugu OneIndia

TDP MLA Gorantla Butchaiah Choudary satired that YSRCP leaders are saying that YS Jagan is a leader with a good mind | తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏ మాత్రం అవకాశం వచ్చినా ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ని, వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తనదైన శైలిలో టార్గెట్ చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించడంలో, జగన్మోహన్ రెడ్డి ని టార్గెట్ చేయడంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్టైలే వేరు. నిత్యం వైసీపీ ప్రభుత్వ తీరుపై, వైసిపి ప్రభుత్వ వైఫల్యాలపై, రాష్ట్రంలో ప్రజల సమస్యలపై విరుచుకు పడే ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సోషల్ మీడియా లో తనదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు.


User: Oneindia Telugu

Views: 26

Uploaded: 2022-08-08

Duration: 01:35

Your Page Title