NASA అంతరిక్షంలోకి Athira Preeta Rani... ఎవరీమె? *Trending | Telugu OneIndia

NASA అంతరిక్షంలోకి Athira Preeta Rani... ఎవరీమె? *Trending | Telugu OneIndia

kerala women Athira Preeta Rani got offer from nasa in their astronaut trainee space mission know full details | నాసాలో పనిచేయడం భారతీయులకే కాదు ప్రపంచంలోని అనేక దేశాలకు చెందిన అంతరిక్ష పరిశోధకులకు పెద్ద కల. ఆ విధంగా భారత్‌కు చెందిన ఆదిరా అనే యువతికి ఇప్పుడు నాసాలో పనిచేసే అవకాశాన్ని దక్కించుకుంది. భారత్ కు చెందిన కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన మూడో భారతీయ మహిళగా ఈమె త్వరలోనే రికార్డు సృష్టించనున్నారు.


User: Oneindia Telugu

Views: 11

Uploaded: 2022-08-09

Duration: 01:31

Your Page Title