భయపడాల్సింది ఏమీ లేదు ఇది సాధారణమే... *Trending | Telugu OneIndia

భయపడాల్సింది ఏమీ లేదు ఇది సాధారణమే... *Trending | Telugu OneIndia

Sand has turned black at RK Beach. Due to this, the residents of Visakhapatnam are expressing concern. Geologists have explained the reasons behind the blackening of the sand and said there is no need to worry.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ నగరంలోని ఆర్‌కే బీచ్ లో ఇసుక రంగు మారింది. విశాఖ నగరంలోని 35 కిలోమీటర్ల సాగరతీరంలో బంగారు రంగులో మెరిసిపోయే ఇసుక ఇప్పుడు నల్లగా కనిపిస్తుంది. కోస్టల్ బ్యాటరీ నుండి వుడా పార్క్ మధ్య సముద్రతీరం నల్లగా మారడంతో విశాఖ వాసులు ఏం జరుగుతుందో అన్న ఆందోళనలో ఉన్నారు.


User: Oneindia Telugu

Views: 339

Uploaded: 2022-08-13

Duration: 02:41

Your Page Title