శుక్రవారం నాడు మహిళలు అస్సలు చెయ్యకూడని పనులివే *National | Telugu OneIndia

శుక్రవారం నాడు మహిళలు అస్సలు చెయ్యకూడని పనులివే *National | Telugu OneIndia

It is said that on Friday, women should not do dusting, donating things, clothes, emptying turmeric, saffron, rice and salt | జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శుక్రవారానికి శుక్రుడు అధిపతి కావడంతో, శుక్రుడికి ఇష్టమైన పనులు చేయడం కూడా మంచిదని సూచించబడింది. శుక్ర గ్రహం అభివృద్ధిని కాంక్షించే గ్రహం కావడంతో, ఆయనను పూజించడం, లేదా ఇంట్లోకి ఏదైనా వస్తువులు తెచ్చుకోవడం మంచిదని చెబుతారు. ఇవ్వడం, పడేయడం రెండూ శుక్రుడికి నచ్చని అంశాలని చెబుతారు. ఇవ్వడం, పడేయడం చేస్తే మన సంపద కూడా అదేవిధంగా పోతుందని, ఇంటికి తెచ్చుకోవడం చేస్తే మన సంపద కూడా అదేవిధంగా వస్తుందని, అభివృద్ధి చెందుతుందని చెబుతారు.


User: Oneindia Telugu

Views: 4

Uploaded: 2022-08-16

Duration: 02:18

Your Page Title