సూర్య అలాంటోడు... నేనైతే ఓపెనర్‌గా ఆడించను - రికీ పాంటింగ్ *Cricket | Telugu OneIndia

సూర్య అలాంటోడు... నేనైతే ఓపెనర్‌గా ఆడించను - రికీ పాంటింగ్ *Cricket | Telugu OneIndia

Suryakumar Yadav is a bit like AB de Villiers, Australia legend Ricky Ponting About Suryakumar Yadav's batting position in Team india | టీమిండియా డాషింగ్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్‌పై ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. సూర్యకుమార్ యాదవ్ ను మూడో స్థానంలో ఆడిస్తే బాగుటుందని, కానీ విరాట్ కోహ్లీ ఉండటంతో నాలుగో స్థానంలో బరిలోకి దించాలన్నాడు. అయితే సూర్యను ఓపెనర్‌గా ఆడించడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని, తాను మాత్రం ఓపెనర్‌గా ఆడనించనని తెలిపాడు.


User: Oneindia Telugu

Views: 8

Uploaded: 2022-08-16

Duration: 01:40

Your Page Title