China Spy Ship భారత్ చుట్టూ చైనా ఉచ్చు, శ్రీలంక సహకారం? *International | Telugu OneIndia

China Spy Ship భారత్ చుట్టూ చైనా ఉచ్చు, శ్రీలంక సహకారం? *International | Telugu OneIndia

Chinese Scientific Research vesselChina Spy Ship reaches Sri Lanka’s Hambantota port | చైనా యువాన్ వాంగ్ 5 షిప్ - ఈ తెల్లవారు జామున శ్రీలంకలోని హంబన్‌టోట పోర్ట్‌కు చేరుకుంది. అంతరిక్షం, ఉపగ్రహాలపై నిఘా వేయగలిగే అత్యాధునిక టెక్నాలజీ దీని సొంతం. సుమారు 750 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న రీజియన్ల గగనతలంలో చోటు చేసుకునే అన్ని రకాల కార్యకలాపాలను ఇది పసిగట్టగలదు. భారత రక్షణ వ్యవస్థ, సబ్ మెరైన్స్, అంతరిక్ష పరిశోధనలు, మిస్సైల్ టెస్టింగ్, న్యూక్లియర్ వంటి కార్యకలాపాలన్నింటిపైనా నిఘా ఉంచే సామర్థ్యం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2022-08-16

Duration: 02:13

Your Page Title