కరోనా కలవరం, 435 పాజిటివ్ కేసులు తెలంగాణలో *National | Telugu OneIndia

కరోనా కలవరం, 435 పాజిటివ్ కేసులు తెలంగాణలో *National | Telugu OneIndia

435 people are infected coronavirus at telangana state. no deaths are found | తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. వైరల్ ఫీవర్, టైఫాయిడ్ బారిన ఎక్కువ మంది పడుతున్నారు. దాంతోపాటు కరోనా కేసులు కూడా వస్తున్నాయి. గత 24 గంటల్లో 29,590 శాంపిల్స్ పరీక్షించారు. 435 మందికి పాజిటివ్ వచ్చింది. హైదరాబాద్‌లో 199, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 35, రంగారెడ్డి జిల్లాలో 29 కొత్త కేసులు వచ్చాయి. మరో 872 మంది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది.


User: Oneindia Telugu

Views: 31

Uploaded: 2022-08-19

Duration: 01:07

Your Page Title