''ఫ్యామిలీ డాక్టర్‌'' Dr.వైఎస్ జగన్మోహన్ రెడ్డి *AndhraPradesh | Telugu OneIndia

''ఫ్యామిలీ డాక్టర్‌'' Dr.వైఎస్ జగన్మోహన్ రెడ్డి *AndhraPradesh | Telugu OneIndia

Krishna Babu, Principal Secretary of AP Medical and Health Department revealed that the concept of family doctor is being introduced ambitiously | ''ఫ్యామిలీ డాక్టర్‌'' కాన్సెప్ట్‌ను ప్రతిష్టాత్మకంగా తెస్తున్నామని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి కృష్ణబాబు వెల్ల‌డించారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రతి మండలానికి నలుగురు వైద్యులు అందుబాటులో ఉంటార‌ని వివ‌రించారు. విలేజ్‌ క్లినిక్‌లకు భవనాలను ఏర్పాటు చేస్తున్నామని, దీనిద్వారా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఇళ్ల వద్దే వైద్య సేవలు ల‌భిస్తాయ‌న్నారు. కృష్ణ‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి మండలానికి న‌లుగురు వైద్యులు అందుబాటులోకి వస్తార‌ని, వైద్యులు మారినా వారి ఫోన్ నెంబ‌ర్లు మాత్రం పర్మనెంట్‌గా ఉంటాయ‌ని చెప్పారు.


User: Oneindia Telugu

Views: 12

Uploaded: 2022-08-19

Duration: 01:20

Your Page Title