మోదీని గోకుతూనే ఉంటా,నా దమ్ము - ధైర్యం మీరే*Politics

మోదీని గోకుతూనే ఉంటా,నా దమ్ము - ధైర్యం మీరే*Politics

Munugode By Election:CM KCR Speech At Munugode Public Meeting. KCR targets PM Modi and Amit Shah in his public meeting. br br br #MunugodeByElection br #CMKCR br #AmitShahTelanganaTour br #TRS br #Congress br #BJP br br మునుగోడు వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ - అమిత్ షా ను టార్గెట్ చేసారు. అసలు ఈ ఎన్నిక ఎందుకు వచ్చిందో ఆలోచించాలన్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు వస్తున్నాయని తేల్చి చెప్పారు. ఎన్నికలు వచ్చాయని ఆగం కావద్దని సూచించారు. బీజేపీకి ఓటు వేస్తే మోటార్లకు మీటర్లు వస్తాయని హెచ్చరించారు.


User: Oneindia Telugu

Views: 22

Uploaded: 2022-08-21

Duration: 06:02

Your Page Title