అదానీ చేతిలోకి మరో కంపెనీ,పరుగులు తీస్తున్న స్టాక్ *Business

అదానీ చేతిలోకి మరో కంపెనీ,పరుగులు తీస్తున్న స్టాక్ *Business

Gautam Adani-led Adani Power Ltd to buy the thermal power assets of DB Power Limited (DBPL) br br #GautamAdani br #AdaniPowerLtd br #DBPL br br br పవర్ రంగంలో గత కొంత కాలంగా అదానీ గ్రూప్ వేగంగా పెట్టుబడులను పెడుతోంది. ఈ క్రమంలో తాజాగా దేశంలోని మరో కంపెనీని అదానీ గ్రూప్‌ సొంతం చేసుకుంది. అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ పవర్ డీబీ పవర్ లిమిటెడ్‌ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కొనుగోలుతో అదానీ పవర్ థర్మల్ పవర్ రంగంలో తన వ్యాపారాన్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.


User: Oneindia Telugu

Views: 5.8K

Uploaded: 2022-08-21

Duration: 02:03

Your Page Title