జూ ఎన్టీఆర్ కు అమిత్ షా "ఆహ్వానం" - ఏకాంత చర్చలు *Politics | Telugu OneIndia

జూ ఎన్టీఆర్ కు అమిత్ షా "ఆహ్వానం" - ఏకాంత చర్చలు *Politics | Telugu OneIndia

Home Minster Amit Shah had a meet and greet Junior NTR in Hyderabad. It leads to politial speculation in telgu states politics br br హైదరాబాద్ వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రత్యేకంగా సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను విందుకు ఆహ్వానించారు. మునుగోడులో బహిరంగ సభ పూర్తయిన తరువాత షా రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లారు. అక్కడ నుంచి నేరుగా శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్ కు చేరారు. అప్పటికే అక్కడకు జూనియర్ అక్కడకు చేరుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తానే జూ ఎన్టీఆర్ ను అమిత్ షా వద్దకు తీసుకెళ్లారు.


User: Oneindia Telugu

Views: 130

Uploaded: 2022-08-22

Duration: 01:23