ఢిల్లీలో సీఎం జగన్, నేడు ప్రధానితో భేటీ *National | Telugu OneIndia

ఢిల్లీలో సీఎం జగన్, నేడు ప్రధానితో భేటీ *National | Telugu OneIndia

CM Jagan to meet PM Modi in Delhi today, apoointements with Home Minister Amit Shah and other central ministers br br ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు..రేపు ఆయన ఢిల్లీలోనే ఉండనున్నారు. ప్రధానితో భేటీ ఈ పర్యటనలో కీలకం కానుంది. ప్రధాని మోదీతో భేటీ సమయంలో ఏపీకి సంబంధించిన కీలక అంశాలు చర్చకు రానున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాల మేరకు నిధుల విడుదల పైన చర్చించనున్నారు. నిర్వాసితులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ పైనా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఎన్నో సార్లు కేంద్రానికి నివేదించారు.


User: Oneindia Telugu

Views: 2.8K

Uploaded: 2022-08-22

Duration: 01:33

Your Page Title