నల్గొండ ఫ్లోరైడ్‌ సమస్యపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర ట్వీట్‌ *Politics | Telugu OneIndia

నల్గొండ ఫ్లోరైడ్‌ సమస్యపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర ట్వీట్‌ *Politics | Telugu OneIndia

Komatireddy Venkat Reddy Tweet goes viral on KCR's comments over fluoride Problem in Nalgonda district | మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టిఆర్ఎస్ పార్టీ 20వ తేదీన ప్రజా దీవెన బహిరంగ సభను నిర్వహించింది. ఈ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో అతి ముఖ్యమైన సమస్య గా ఉన్న ఫ్లోరైడ్ సమస్యపై సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఇక దీనిపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. అసలు వాస్తవం ఇదే నని తాను నల్గొండ ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం కోసం చేసిన పోరాటానికి సంబంధించిన ఫోటోలను అప్పట్లో బిబిసిలో ప్రచురితమైన ఓ వార్తాకథనాన్ని పోస్ట్ చేశారు.


User: Oneindia Telugu

Views: 123

Uploaded: 2022-08-22

Duration: 01:45

Your Page Title