అరుదైన గౌరవం దక్కించుకున్న బన్నీ*Entertainment | Telugu FilmiBeat

అరుదైన గౌరవం దక్కించుకున్న బన్నీ*Entertainment | Telugu FilmiBeat

Icon Star Allu Arjun Leads As Marshal Grand To The Biggest Indian Parade In NewYork And It Organized Under Federation Of Indian Association. In That Event Allu Arjun Says Pushpa Movie Dialogue And These Pics Are Going Viral In Social Media | టాలీవుడ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆయన సుకుమార్ డైరెక్షన్ లో నటించిన పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. తగ్దేది లే.. అనుకుంటూ పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు బన్నీ. ఈ సినిమా అల్లు అర్జున్ కు ఇండియా లెవెల్లో క్రేజ్ వచ్చింది.


User: Filmibeat Telugu

Views: 1

Uploaded: 2022-08-22

Duration: 02:30

Your Page Title